లైఫ్ స్టైల్ how to read food labels: అవునంటే కాదనిలే.. లేదంటే ఉందనిలే.. ఆహార లేబుళ్ల మోసాలు, జిమ్మిక్కులు తెల్సుకోండి By JANAVAHINI TV - September 14, 2024 0 FacebookTwitterPinterestWhatsApp how to read food labels: ప్యాక్ చేసి అమ్మే ఆహార పదార్థాల లేబుళ్ల అర్థాలు తెలుసుకోవడం తప్పనిసరి. లేదంటే వాటిని ఆరోగ్యకరమని తినడం అలవాటు చేసుకుంటాం. వాటి మీద రాసి ఉండే ఇంగ్రీడియంట్లు, ప్రిజర్వేటివ్లు, రసాయనాలు, వాటి పూర్తి అర్థాలు తెల్సుకోండి.