Home ఎంటర్టైన్మెంట్ Devara: దేవర టీమ్‌తో సందీప్ రెడ్డి వంగా ఇంటర్వ్యూ.. ఫస్ట్ పార్ట్‌లో చనిపోతారా? సెకండ్ పార్ట్‌లోనా?...

Devara: దేవర టీమ్‌తో సందీప్ రెడ్డి వంగా ఇంటర్వ్యూ.. ఫస్ట్ పార్ట్‌లో చనిపోతారా? సెకండ్ పార్ట్‌లోనా? డైరెక్టర్ ప్రశ్న

0

ఇన్ని ప్రత్యేకతలతో ఇప్పటికే దేవర మోస్ట్ క్రేజీయెస్ట్ సినిమా కానుండగా.. తాజాగా యానిమల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగాతో జూనియర్ ఎన్టీఆర్, జాన్వీ, సైఫ్ అలీఖాన్, కొరటాల శివ స్పెషల్ ఇంటరాక్షన్ మరింత ప్రత్యేకంగా మారింది. దేవర మూవీని రెండు పార్టులుగా రిలీజ్ చేయనున్నారు. ఇప్పటికే విడుదలైన దేవర పార్ట్ 1 ట్రైలర్ ఆకట్టుకుంది. సెప్టెంబర్ 27న పాన్ ఇండియా స్థాయిలో దేవర రిలీజ్ కానుంది.

Exit mobile version