Home లైఫ్ స్టైల్ ఫ్లైట్ టిక్కెట్‌తో సమానంగా ట్రైన్ ఫస్ట్ క్లాస్ టిక్కెట్ ధర ఎందుకు? ఈ వసతులే కారణం-different...

ఫ్లైట్ టిక్కెట్‌తో సమానంగా ట్రైన్ ఫస్ట్ క్లాస్ టిక్కెట్ ధర ఎందుకు? ఈ వసతులే కారణం-different special services availble in first class ac coach in indian railways ,లైఫ్‌స్టైల్ న్యూస్

0

ఆహారం:

ఆహారం, పానీయాల ధర ఫస్ట్ క్లాస్ కోచ్ టికెట్‌తో పాటే కలిపి ఉంటుంది. అందుకే ఉచిత ఆహారం, పానీయాలు లభిస్తాయి. వీటితో మొత్తం ప్రయాణాన్ని ఆస్వాదిస్తారు. ఉదయం టీ, బిస్కెట్ల నుంచి పకోడీలు, శాండ్ విచ్ లతో పాటూ మరిన్ని ఆహారాలను కూడా కూడా ఈ మెన్యూలో చేరుస్తారు. అల్పాహారం, స్నాక్స్ లో కూడా మీరు వెరైటీ ఆప్షన్లుంటాయి. వీటితో పాటు లంచ్, డిన్నర్ కూడా ఉంటాయి.

Exit mobile version