Home ఆంధ్రప్రదేశ్ Vzrm Contract Jobs: విజయనగరం ఐసీడిఎస్‌లో కాంట్రాక్ట్‌, పార్ట్‌టైమ్‌ ఉద్యోగాలకు నోటిఫికేషన్

Vzrm Contract Jobs: విజయనగరం ఐసీడిఎస్‌లో కాంట్రాక్ట్‌, పార్ట్‌టైమ్‌ ఉద్యోగాలకు నోటిఫికేషన్

0

Vzrm Contract Jobs: విజయనగరం జిల్లా ప‌రిధిలోని మ‌హిళా, శిశు సంక్షేమ, సాధికార‌త అధికారి కార్యాల‌యంలో ఖాళీగా ఉద్యోగాల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. ద‌ర‌ఖాస్తు దాఖ‌లు చేసేందుకు సెప్టెంబర్ 20 ఆఖ‌రు తేదీ. ఆస‌క్తి గ‌ల వారు  ద‌ర‌ఖాస్తు చేసుకోవాల‌ని జిల్లా అధికారులు సూచించారు. 

Exit mobile version