Home ఎంటర్టైన్మెంట్ Devara Part 1: మూడు కట్స్‌ తర్వాత దేవర సినిమాకి సెన్సార్ బోర్డు గ్రీన్ సిగ్నల్.....

Devara Part 1: మూడు కట్స్‌ తర్వాత దేవర సినిమాకి సెన్సార్ బోర్డు గ్రీన్ సిగ్నల్.. ఆ సీన్‌లో డిస్ల్కైమర్ వేయాలని సూచన

0

Devara Part 1 Censor Certificate: జూనియర్ ఎన్టీఆర్ దేవర పార్ట్-1 సినిమాకి సెన్సార్ బోర్డు నుంచి క్లియరెన్స్ వచ్చేసింది. నాలుగు సీన్లపై అభ్యంతరం తెలిపిన సెన్సార్ బోర్డు సభ్యులు.. మూడింటిని తొలగించాలని సూచించింది. అలానే ఒక సీన్‌లో డిస్ల్కైమర్ వేయాలని చిత్ర యూనిట్‌ని ఆదేశించింది.

Exit mobile version