Home రాశి ఫలాలు Raja yogam: భద్ర, మాలవ్య రాజయోగాలు- మూడు రాశులకు అదృష్టానికి ఏ కొదువ ఉండదు

Raja yogam: భద్ర, మాలవ్య రాజయోగాలు- మూడు రాశులకు అదృష్టానికి ఏ కొదువ ఉండదు

0

మిథున రాశి

భద్ర, మాలవ్య రాజయోగాల వల్ల మిథున రాశి వాళ్ళు లాభపడతారు. ఈ రాశి నాలుగో ఇంట్లో బుధుడు, ఐదో ఇంట్లో శుక్రుడు సంచరిస్తారు. జీవితంలో అన్నీ రకాల భౌతిక ఆనందాలు పొందుతారు. వాహనం, అస్తి నుంచి ఆనందం పొందుతారు. కొత్త ఆదాయ మార్గాలు లభిస్తాయి. అనేక మార్గాల నుంచి ఇబ్బడి ముబ్బడిగా డబ్బు చేతికి అందుతుంది. పిల్లల నుంచి శుభవార్తలు అందుతాయి. జీవిత భాగస్వామితో ప్రేమ సంబంధాలు మెరుగుపడతాయి. ప్రేమలో ఉన్న వాళ్ళు పెళ్లి పీటలు ఎక్కుతారు.

Exit mobile version