Home ఎంటర్టైన్మెంట్ Psychological Thriller OTT: థియేట‌ర్ల‌లో రిలీజైన ఏడాది త‌ర్వాత ఓటీటీలోకి వ‌చ్చిన మెహ‌రీన్ తెలుగు మూవీ

Psychological Thriller OTT: థియేట‌ర్ల‌లో రిలీజైన ఏడాది త‌ర్వాత ఓటీటీలోకి వ‌చ్చిన మెహ‌రీన్ తెలుగు మూవీ

0

న‌వంబ‌ర్‌లో రిలీజ్‌…

గ‌త ఏడాది నవంబ‌ర్‌లో థియేట‌ర్ల‌లో రిలీజైన స్పార్క్ మూవీ మిక్స్‌డ్ టాక్‌ను తెచ్చుకున్న‌ది. హీష‌ల్ అబ్దుల్ వ‌హాబ్ అందించిన పాట‌లు బాగున్నా…కాన్సెప్ట్‌, ద‌ర్శ‌కుడి టేకింగ్ సినిమాకు మైన‌స్ అయ్యిందంటూ కామెంట్స్ వ‌చ్చాయి. స్పార్క్ మూవీలో సుహాసిణి మ‌ణిర‌త్నం, వెన్నెల‌కిషోర్‌, స‌త్య, బ్ర‌హ్మాజీ కీల‌క పాత్ర‌ల్లో న‌టించారు. బిగ్‌బాస్ బ్యూటీస్ ఆషురెడ్డి, ల‌హ‌రి సేరి గెస్ట్ రోల్స్‌లో క‌నిపించారు.

Exit mobile version