వెబ్ స్టోరీస్ 'నెయ్యి టీ' గురించి తెలుసా…! ఈ విషయాలను తెలుసుకోండి By JANAVAHINI TV - September 13, 2024 0 FacebookTwitterPinterestWhatsApp టీలో నెయ్యి కలపడం వల్ల అది ఎనర్జీ బూస్టర్ గా మారిపోతుంది. ఈ టీలో విటమిన్లు, మినరల్స్, యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా లభిస్తాయి. వాటి లాభాలెంటో తెలుసుకుంద్దాం…