Home తెలంగాణ Ganesh Shobha Yatra 2024 : గణేష్ భక్తులకు అలర్ట్.. నిమజ్జనం రోజు ఈ నియమాలు...

Ganesh Shobha Yatra 2024 : గణేష్ భక్తులకు అలర్ట్.. నిమజ్జనం రోజు ఈ నియమాలు తప్పకుండా పాటించాలి!

0

Ganesh Shobha Yatra 2024 : గణేష్ నిమజ్జన శోభాయాత్రల నేపథ్యంలో హైదరాబాద్ పోలీసులు అలర్ట్ అయ్యారు. నిమజ్జనం రోజున పాటించాల్సిన ముందస్తు నియమాలను వెల్లడించారు. గణేష్ భక్తులు నిబంధనలు పాటించి పోలీసులకు సహకరించాలని సీపీ సీవీ ఆనంద్ విజ్ఞప్తి చేశారు.

Exit mobile version