Home తెలంగాణ TGSRTC Recruitment 2024 : ఉద్యోగాల భర్తీకి TGSRTC ప్రకటన – ముఖ్య వివరాలివే

TGSRTC Recruitment 2024 : ఉద్యోగాల భర్తీకి TGSRTC ప్రకటన – ముఖ్య వివరాలివే

0

TGSRTC Recruitment 2024 : తెలంగాణ ఆర్టీసీ నుంచి రిక్రూట్ మెంట్ నోటిఫికేషన్ జారీ అయింది. తార్నాకలోని నర్సింగ్ కాలేజీలో ఖాళీలను భర్తీ చేసేందుకు దరఖాస్తులను ఆహ్వానించింది. కేవలం ఇంటర్వూ ద్వారానే ఈ పోస్టులను భర్తీ చేయనున్నట్లు పేర్కొంది.

Exit mobile version