అంతర్జాతీయం Refrigerator Explosion : ఉమెన్స్ హాస్టల్లో రిఫ్రిజిరేటర్ పేలి ఇద్దరు మృతి, ముగ్గురికి గాయాలు By JANAVAHINI TV - September 12, 2024 0 FacebookTwitterPinterestWhatsApp Refrigerator Explosion In Madurai : తమిళనాడులోని మదురైలో దారుణం జరిగింది. ఉమెన్స్ హాస్టల్లో రిఫ్రిజిరేటర్ పేలింది. ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందారు. మరో ముగ్గురికి గాయాలు అయ్యాయి.