Home రాశి ఫలాలు Mercury combust: అస్తంగత్వ దశలోకి బుధుడు- ఈ ఆరు రాశుల వారికి ఖర్చులు అధికం, వ్యాపారంలో...

Mercury combust: అస్తంగత్వ దశలోకి బుధుడు- ఈ ఆరు రాశుల వారికి ఖర్చులు అధికం, వ్యాపారంలో నష్టాలు

0

Mercury combust: గ్రహాల రాకుమారుడు బుధుడు మరో రెండు రోజుల్లో అస్తంగత్వ దశలోకి వెళ్లబోతున్నాడు. దీని వల్ల ఆరు రాశుల వారికి ఆర్థిక కష్టాలు, కెరీర్ లో ఇబ్బందులు ఎదురవుతాయి. ఈ సమయంలో ఖర్చులు అధికంగా ఉంటాయి. వ్యాపారులకు ఈ సమయం కష్టంగా ఉంటుంది. 

Exit mobile version