Home రాశి ఫలాలు Planet transit: మూడు గ్రహాల సంచారం- ఈ 3 రాశుల వారికి ఎటు చూసినా డబ్బే...

Planet transit: మూడు గ్రహాల సంచారం- ఈ 3 రాశుల వారికి ఎటు చూసినా డబ్బే డబ్బు

0

ఈ మూడు పెద్ద గ్రహాల సంచార వల్ల సెప్టెంబర్ 2024 నెల కొన్ని రాశిచక్రాల వారికి చాలా అదృష్టమని రుజువు చేస్తుంది. వ్యాపారం, వృత్తిలో కూడా లాభాలను పొందుతారు. మరో ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే మూడు గ్రహాలు కలిసి కన్యా రాశిలో త్రిగ్రాహి యోగం ఏర్పరుస్తాయి. అది మాత్రమే కాకుండా బుధుడు భద్ర మహా పురుష రాజయోగం, శుక్రుడు మాలవ్య రాజయోగం, సూర్యుడు బుధుడు కలిసి బుద్ధాదిత్య యోగం ఇస్తారు. మూడు గ్రహాల సంచారం వల్ల ప్రయోజనాలు పొందే రాశులు ఏవో తెలుసుకుందాం.

Exit mobile version