Home తెలంగాణ సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రిలో జూనియర్ డాక్టర్ పై దాడి, సీసీ కెమెరాలో రికార్డు-secunderabad gandhi hospital...

సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రిలో జూనియర్ డాక్టర్ పై దాడి, సీసీ కెమెరాలో రికార్డు-secunderabad gandhi hospital patient attendant attacked jr doctor cctv footage viral ,తెలంగాణ న్యూస్

0

ఇటీవల కోల్ కతాలో వైద్యురాలిపై హత్యాచారం ఘటనతో దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున నిరసనలు జరిగాయి. తమకు భద్రత కరవైందని వైద్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ తరుణంలో గాంధీ ఆసుపత్రి ఘటనతో వైద్యులు మరింత ఆందోళన చెందుతున్నారు.

Exit mobile version