Home వీడియోస్ Jr NTR at Devara Trailer Lauch Event: RRR సినిమా తర్వాత ఆరేళ్లకు వస్తున్నా

Jr NTR at Devara Trailer Lauch Event: RRR సినిమా తర్వాత ఆరేళ్లకు వస్తున్నా

0

దేవర మూవీ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ ముంబైలో జరిగింది. ఘనంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. బాలీవుడ్ నటులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన జూనియర్ ఎన్టీఆర్ ఆర్ఆర్ఆర్ తర్వాత ఆరేళ్లకు ప్రేక్షకుల ముందుకు వస్తున్నా అని చెప్పారు. మూవీ పక్కాగా ప్రేక్షకులకు నచ్చుతుందని చెప్పారు. ఇక ట్రైలర్ లాంచ్ తర్వాత దేవర మూవీపై మరింత అంచనాలు మూవీ లవర్స్ లో పెరిగాయి.

Exit mobile version