Home ఎంటర్టైన్మెంట్ Bigg Boss Vishnupriya: యాంకర్ విష్ణుప్రియ బట్టలు మార్చుకోంగా చూసిన హీరో ఆదిత్య ఓం.. కక్ష...

Bigg Boss Vishnupriya: యాంకర్ విష్ణుప్రియ బట్టలు మార్చుకోంగా చూసిన హీరో ఆదిత్య ఓం.. కక్ష కట్టిన సోనియా!

0

క్యారెక్టర్ అసానినేషన్

యాంకర్ విష్ణుప్రియకు బట్టలు వేసుకోవడం కూడా తెలియదని, దానివల్ల మిగతా హౌజ్‌మేట్స్ డిస్‌కంఫర్ట్ ఫీల్ అయ్యారని, అడల్ట్స్ జోక్స్ వేస్తుందని, అందుకోసమే తనను బిగ్ బాస్ షోకి తీసుకున్నారని, తనను మాత్రం అందుకు తీసుకోలేదని, తనపై చేసిన కామెంట్స్ తన ఫ్యామిలీ చూస్తుందని, విష్ణుప్రియకు ఫ్యామిలీ లేదని చాలా పర్సనల్ అటాక్ చేస్తూ క్యారెక్టర్ అసాసినేషన్ (వ్యక్తిత్వంపై నిందలు వేయడం) చేసింది సోనియా ఆకుల.

Exit mobile version