Home రాశి ఫలాలు Radha ashtami 2024: రాధాష్టమి ఎందుకు జరుపుకుంటారు? ఈ పండుగ విశిష్టత ఏంటి? ఎప్పుడు వచ్చింది?

Radha ashtami 2024: రాధాష్టమి ఎందుకు జరుపుకుంటారు? ఈ పండుగ విశిష్టత ఏంటి? ఎప్పుడు వచ్చింది?

0

Radha ashtami 2024: కృష్ణాష్టమి జరుపుకున్న పదిహేను రోజులకు రాధాష్టమి జరుపుకుంటారు. ఈ ఏడాది రాధాష్టమి సెప్టెంబర్ 11వ తేదీ వచ్చింది. ఈరోజు రాధా రాణిని పూజించడం వల్ల సంపద, ఐశ్వర్యం, సంతోషం లభిస్తాయి. తమ సంసార జీవితం బాగుండాలని కోరుకుంటూ వివాహిత స్త్రీలు ఉపవాసం ఉంటారు. 

Exit mobile version