Home అంతర్జాతీయం NIACL AO Recruitment 2024: న్యూ ఇండియా అస్యూరెన్స్ కంపెనీలో అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ పోస్ట్ ల...

NIACL AO Recruitment 2024: న్యూ ఇండియా అస్యూరెన్స్ కంపెనీలో అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ పోస్ట్ ల రిక్రూట్మెంట్

0

న్యూ ఇండియా అస్యూరెన్స్ కంపెనీ లిమిటెడ్ లో అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ పోస్ట్ ల భర్తీకి నోటిఫికేషన్ వెలువడింది. ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఎన్ఐఏసీఎల్ అధికారిక వెబ్ సైట్ newindia.co.in ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ రిక్రూట్మెంట్ డ్రైవ్ ద్వారా మొత్తం 170 ఏఓ పోస్ట్ లను భర్తీ చేయనున్నారు.

Exit mobile version