Home ఎంటర్టైన్మెంట్ Devara Promotions: దేవర ప్రమోషన్లలో బాలీవుడ్ హీరోయిన్.. ఆమె సినిమాకు కూడా..

Devara Promotions: దేవర ప్రమోషన్లలో బాలీవుడ్ హీరోయిన్.. ఆమె సినిమాకు కూడా..

0

ఆర్ఆర్ఆర్ బంధం

రాజమౌళి దర్శకత్వం వహించిన ఆర్ఆర్ఆర్ చిత్రంలో ఎన్టీఆర్, ఆలియా భట్ కలిసి నటించారు. ఆ చిత్రంలో రామ్‍చరణ్‍కు జోడీగా ఆలియా నటించినా.. ఎన్టీఆర్‌తో ముఖ్యమైన సీన్స్ ఉన్నాయి. ఆర్ఆర్ఆర్ సమయంలో ఎన్టీఆర్, ఆలియా మంచి స్నేహితులయ్యారు. ఆ మూవీ ప్రమోషన్ల సమయంలోనూ ఇది కనిపించింది. ఇప్పుడు, మళ్లీ దేవర, జిగ్రా చిత్రాలను ప్రమోట్ చేసుకునేందుకు వారిద్దరూ కలిశారు.

Exit mobile version