Home తెలంగాణ హైడ్రా కూల్చివేతలను అడ్డుకున్న వారిపై కేసు.. ఆగ్రహం వ్యక్తం చేస్తున్న బాధితులు-cases registered against three...

హైడ్రా కూల్చివేతలను అడ్డుకున్న వారిపై కేసు.. ఆగ్రహం వ్యక్తం చేస్తున్న బాధితులు-cases registered against three people who prevented the demolition of hydra ,తెలంగాణ న్యూస్

0

అవి కూల్చబోం..

హైడ్రా ఇటీవల కీలక నిర్ణయం తీసుకుంది. నివాసం ఉంటున్న గృహాలను కూల్చబోమని ప్రకటించింది. ఎఫ్టీఎల్, బఫర్‌జోన్‌లో అనుమతి లేకుండా నిర్మిస్తున్నారని.. కొత్త నిర్మాణాలు మాత్రమే కూలుస్తున్నామని హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్‌ స్పష్టం చేశారు. ఇప్పటికే నిర్మించి నివాసముంటున్న ఇళ్లను కూల్చివేయబోమని చెప్పారు. ఎఫ్టీఎల్, బఫర్‌జోన్‌లో స్థలాలు, ఇళ్లు కొనుగోలు చేయొద్దని హైడ్రా కమిషనర్ రంగనాథ్‌ సూచించారు.

Exit mobile version