Summary: హైదరాబాద్‌లో భారీ వర్షాల కారణంగా కాస్త గ్యాప్ ఇచ్చిన హైడ్రా.. మళ్లీ స్పీడ్ పెంచింది. గతంలో కొందరు తమ పలుకుబడితో అక్రమంగా నిర్మించుకున్న భవనాలపై ఫోకస్ పెట్టింది. తాజాగా ఓ సినీ ప్రముఖుడికి చెందిన కన్‌స్ట్రక్షన్స్ కంపెనీకి కూల్చివేత నోటీసులు ఇచ్చింది.