Home అంతర్జాతీయం Haryana Assembly Elections : కాంగ్రెస్‌తో పొత్తు చర్చలు.. హర్యానాలో ఐదు సీట్లకు ఆప్ ఓకే!

Haryana Assembly Elections : కాంగ్రెస్‌తో పొత్తు చర్చలు.. హర్యానాలో ఐదు సీట్లకు ఆప్ ఓకే!

0

Haryana Assembly Elections : హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీల మధ్య పొత్తుపై చర్చ జరిగినట్లు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. హర్యానాలోని ఐదు అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేసేందుకు ఆమ్ ఆద్మీ పార్టీ అంగీకరించినట్టుగా తెలుస్తోంది. పొత్తును సోమవారం ప్రకటించే అవకాశం ఉంది.

Exit mobile version