Home తెలంగాణ తెలంగాణలో ఇవాళ, రేపు అతి భారీ వర్షాలు! ఈ జిల్లాల ప్రజలు జాగ్రత్త, ఐఎండీ హెచ్చరికలు!-telangana...

తెలంగాణలో ఇవాళ, రేపు అతి భారీ వర్షాలు! ఈ జిల్లాల ప్రజలు జాగ్రత్త, ఐఎండీ హెచ్చరికలు!-telangana likely to receive heavy to heavy rains for 2 days imd issued arraneg alert latest updates check here ,తెలంగాణ న్యూస్

0

ఇవాళ అతి భారీ వర్షాలు..!

ఇవాళ (సెప్టెంబర్ 8) ఆసిఫాబాద్, మంచిర్యాల‌, భూపాల‌ప‌ల్లి, ములుగు, కొత్త‌గూడెం జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వ‌ర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది. ఈ జిల్లాలకు ఆరెంజ్ హెచ్చరికలు జారీ అయ్యాయి. మరోవైపు ఆదిలాబాద్, క‌రీంన‌గ‌ర్, పెద్ద‌ప‌ల్లి, ఖ‌మ్మం, వ‌రంగ‌ల్, హ‌నుమ‌కొండ జిల్లాల్లో భారీ వ‌ర్షాలు కురిసే అవ‌కాశం ఉంద‌ని అంచనా వేసింది. ఈ జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు జారీ అయ్యాయి.

Exit mobile version