తెలంగాణ Khammam Rains : భారీ వర్షాలు – మున్నేరుకు మళ్లీ పెరుగుతున్న వరద ఉద్ధతి, ఖమ్మం జిల్లాకు రెడ్ అలర్ట్..! By JANAVAHINI TV - September 7, 2024 0 FacebookTwitterPinterestWhatsApp ఖమ్మం జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు పడుతుండటంతో మున్నేరు వాగు మరోసారి పొంగి పొర్లే అవకాశం ఉంది. దీంతో అప్రమత్తమైన అధికారులు హెచ్చరికలను జారీ చేశారు. లోతట్టు ప్రాంత వాసులను ఖాళీ చేయిస్తున్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.