Hyderabad BHEL Trade Apprentice : హైదరాబాద్ బీహెచ్ఈఎల్ లో 100 అప్రెంటిస్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. అభ్యర్థులు సెప్టెంబర్ 13వ తేదీ లోపు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఎంపికైన అభ్యర్థులకు శిక్షణతో పాటు నెలవారీగా స్టేఫండ్ ఇస్తారు.