Home ఎంటర్టైన్మెంట్ 35 OTT Platform: ఓటీటీని ఫిక్స్ చేసుకున్న నివేదా థామస్ ఫీల్‍గుడ్ సినిమా.. ఏ ప్లాట్‍ఫామ్‍లో...

35 OTT Platform: ఓటీటీని ఫిక్స్ చేసుకున్న నివేదా థామస్ ఫీల్‍గుడ్ సినిమా.. ఏ ప్లాట్‍ఫామ్‍లో వస్తుందంటే..

0

35 – చిన్నకథ కాదు చిత్రానికి నందకిశోర్ ఇమానీ దర్శకత్వం వహించారు. ఫ్యామిలీ ఫీల్ గుడ్ చిత్రంగా ఈ మూవీన తెరకెక్కించారు. సింపుల్ కథను హృదయాలకు హత్తుకునేలా చూపించారు. దీంతో ఈ మూవీ ప్రేక్షకుల నుంచి పాజిటివ్ స్పందన దక్కించుకుంటోంది. నివేదా థామస్, విశ్వదేవ్‍తో పాటు ప్రియదర్శి కూడా మెయిన్ రోల్ చేశారు. అనుదేవ్ పోతుల, గౌతమి, భాగ్యరాజ్, కృష్ణతేజ, అభయ్, అనన్య కీలకపాత్రలు పోషించారు.

Exit mobile version