Home అంతర్జాతీయం Hathras road accident : ఘోర రోడ్డు ప్రమాదం- టెంపోను ఢీకొట్టిన బస్సు.. 15మంది దుర్మరణం

Hathras road accident : ఘోర రోడ్డు ప్రమాదం- టెంపోను ఢీకొట్టిన బస్సు.. 15మంది దుర్మరణం

0

UP road accident : హత్రాస్ రోడ్డు ప్రమాదంలో 15 మంది మృతి చెందగా, 11 మంది గాయపడ్డారు. ఈ ఘటనపై స్పందించిన ప్రధాని మోదీ మృతుల కుటుంబాలకు రూ.2 లక్షలు, క్షతగాత్రులకు రూ.50 వేలు ప్రకటించారు. 

Exit mobile version