Home తెలంగాణ Govt Jobs 2024 : ములుగు సెంట్రల్ ట్రైబల్ వర్సిటీలో ఉద్యోగాలు

Govt Jobs 2024 : ములుగు సెంట్రల్ ట్రైబల్ వర్సిటీలో ఉద్యోగాలు

0

ములుగు జిల్లాలోని సమ్మక్క సారక్క ట్రైబల్ యూనివర్సిటీలో 6 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. వాటి భర్తీ కోసం దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. గెస్ట్ ఫ్యాకల్టీ కింద నియామకాలు చేపట్టనున్నారు. 2024- 25 విద్యా సంవత్సరానికి సంబంధించిన సెమిస్టర్ కోసం బోధించాలని అధికారులు స్పష్టం చేశారు. దీనికి సంబంధించి తాజాగా నోటిఫికేషన్ విడుదల చేశారు.

Exit mobile version