Home తెలంగాణ ganesh chaturthi 2024 : గణేష్ వేడుకల్లో అపశృతి… మండపంలో కరెంట్ షాక్ తో ఇంటర్...

ganesh chaturthi 2024 : గణేష్ వేడుకల్లో అపశృతి… మండపంలో కరెంట్ షాక్ తో ఇంటర్ విద్యార్థి మృతి

0

ganesh chaturthi 2024 : తొలి పూజలు అందుకుని.. విఘ్నాలను తొలగించే వినాయకుడి వేడుకల్లో విషాదం జరిగింది. గణేష్ మండపంలో కరెంట్ షాక్‌తో ఇంటర్ విద్యార్థి మృతి చెందారు. పండుగ పూట యశ్వంత్ ఇంట విషాదం నిండింది. ఈ ఘటన హుజురాబాద్ మండలంలో జరిగింది.

Exit mobile version