Home తెలంగాణ హైదరాబాద్‌ సీపీగా సీవీ ఆనంద్.. కొత్తకోట శ్రీనివాస్‌రెడ్డి బదిలీ.. రేవంత్ సర్కారు కీలక నిర్ణయం-govt appointed...

హైదరాబాద్‌ సీపీగా సీవీ ఆనంద్.. కొత్తకోట శ్రీనివాస్‌రెడ్డి బదిలీ.. రేవంత్ సర్కారు కీలక నిర్ణయం-govt appointed cv anand as hyderabad city police commissioner ,తెలంగాణ న్యూస్

0

2023 డిసెంబర్ 23న తెలంగాణ ఏసీబీ డీజీగా.. సీవీ ఆనంద్ బాధ్య‌త‌లు స్వీక‌రించారు. అప్పటి నుంచి ఎందరో అవినీతి అధికారుల ఆట కట్టించారు. ఏసీబీ నుంచి మళ్లీ ఆయన్ను హైదరాబాద్ సీపీగా బదిలీ చేశారు. సీవీ ఆనంద్ గతంలో హైదరాబాద్ సీపీగా పనిచేసిన సమయంలో.. ఎన్నో కీలక కేసుల్లో కీలకంగా వ్యవహారించారు. ఎలాంటి ఒత్తిడికి తలొగ్గని అధికారిగా సీవీ ఆనంద్‌కు పేరుంది. గత ప్రభుత్వంలోనూ సీవీ ఆనంద్‌కు కీలక బాధ్యతలు అప్పగించారు.

Exit mobile version