Home రాశి ఫలాలు సెప్టెంబర్ 8, నేటి రాశి ఫలాలు- నూతన గృహం కొనుగోలు చేస్తారు, ప్రయాణాలు లాభిస్తాయి

సెప్టెంబర్ 8, నేటి రాశి ఫలాలు- నూతన గృహం కొనుగోలు చేస్తారు, ప్రయాణాలు లాభిస్తాయి

0

మిథునం

నూతన వస్త్రాలు, వస్తువులు కొనుగోలు చేస్తారు. సువర్ణాభరణాలను మార్పిడి చేసే ఆలోచనలు కలిసి వస్తాయి. ఆరోగ్య వ్యవహారాలలో జాగ్రత్త వహించండి. ఆర్థికంగా కొంత మందికి అభయ హస్తం ఇచ్చేముందు, ఒకటికి నాలుగు సార్లు ఆలోచించి ఇవ్వండి. నూతన ప్రణాళికలను వేయగలుగుతారు. మీ సలహాలు, సూచనలు కొంత మందికి ఉపయోగపడతాయి. దైవ కార్య‌క్ర‌మాల్లో పాల్గొంటారు.

Exit mobile version