Home తెలంగాణ జనగామ జిల్లాలో వింత ఘటన, వేప చెట్టు నుంచి నీళ్ల ప్రవాహం-jangaon fallen neem tree...

జనగామ జిల్లాలో వింత ఘటన, వేప చెట్టు నుంచి నీళ్ల ప్రవాహం-jangaon fallen neem tree release water video got viral in social media ,తెలంగాణ న్యూస్

0

ఈ తతంగాన్ని గ్రామానికి చెందిన ఓ వ్యక్తి వీడియో తీసి, సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అది కాస్త వైరల్ అయ్యింది. ఇదిలా ఉంటే ఆ నీళ్లను వేప కల్లుగా భావించి కొంతమంది తాగడానికి ఎగబడ్డారు. తాగిన వాళ్లు నీళ్లు స్వచ్ఛంగా ఉన్నాయని తెలిపారు. కాగా వేప చెట్టు నుంచి నీళ్ల వరద రావడంపై వివిధ రకాల అభిప్రాయాలు వ్యక్తమవుతుండగా.. కొన్ని చెట్లకు నీళ్లను నిల్వ చేసుకునే వ్యవస్థ ఉంటుందని, అందుకే అడపా దడపా చెట్ల నుంచి నీళ్లు, కల్లు లాంటి ద్రావణాలు వస్తాయని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా వేప, కొబ్బరి, ఫామాయిల్, నల్లమద్ది లాంటి చెట్లకు ఇలాంటి స్వభావం ఉంటుందని తెలిపారు.

Exit mobile version