Home ఎంటర్టైన్మెంట్ Today OTT Movies: ఓటీటీలోకి ఇవాళ ఒక్కరోజే 10 సినిమాలు- 6 ఇంట్రెస్టింగ్- 2 హారర్,...

Today OTT Movies: ఓటీటీలోకి ఇవాళ ఒక్కరోజే 10 సినిమాలు- 6 ఇంట్రెస్టింగ్- 2 హారర్, ఒక క్రైమ్ థ్రిల్లర్ మరీ స్పెషల్!

0

Today OTT Releases: ఈ వారం ఓటీటీలో 15 లోపు సినిమాలు, వెబ్ సిరీసులు డిజిటల్ ప్రీమియర్‌కు వచ్చాయి. వాటిలో ఎప్పటిలానే ఎక్కువగా రిలీజ్ అయ్యే శుక్రవారం నాడు అంటే ఇవాళ (ఆగస్ట్ 30) పది ఓటీటీ స్ట్రీంగ్‌కు వచ్చాయి. వాటిలో ఏకంగా ఆరు వరకు స్పెషల్ అండ్ ఇంట్రెస్ట్ క్రియేట్ చేసే సినిమాలు, వెబ్ సిరీసులు ఉన్నాయి.

Exit mobile version