Home వీడియోస్ Hidden Cameras In Hostel: ఇంజనీరింగ్‌ కాలేజీ వాష్‌రూమ్‌ల్లో సీక్రెట్ కెమెరాలు?

Hidden Cameras In Hostel: ఇంజనీరింగ్‌ కాలేజీ వాష్‌రూమ్‌ల్లో సీక్రెట్ కెమెరాలు?

0

కృష్ణా జిల్లాలోని ప్రముఖ ఇంజనీరింగ్‌ కాలేజీల్లో ఒకటైన గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజీలో అర్థరాత్రి విద్యార్థినులు ఆందోళనకు దిగారు. హాస్టల్ వాష్‌రూమ్‌ల్లో సీక్రెట్ కెమెరాలతో చిత్రీకరిస్తున్నారనే ఆరోపణలతో విద్యార్థినులు ఆందోళనకు దిగారు. దీంతో పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

Exit mobile version