Home బిజినెస్ Realme 13 launch : ఇండియాలో రియల్​మీ 13 సిరీస్​ లాంచ్​- ఫీచర్స్​, ధరల వివరాలు..

Realme 13 launch : ఇండియాలో రియల్​మీ 13 సిరీస్​ లాంచ్​- ఫీచర్స్​, ధరల వివరాలు..

0

రియల్​మీ 13+ 5జీ, రియల్​మీ 13 5జీ స్మార్ట్​ఫోన్స్​తో కూడిన కొత్త రియల్​మీ 13 5జీ సిరీస్​ భారత్లో లాంచ్ అయ్యింది. తాజా రియల్​మీ 13 సిరీస్​లో ఆకట్టుకునే బ్యాటరీ, కెమెరా, డిస్​ప్లే, అప్​గ్రేడ్స్​ ఉన్నాయి. కొత్తగా లాంచ్ చేసిన ఈ స్మార్ట్​ఫోన్ల స్పెసిఫికేషన్లు, ధరల వివరాలను ఇక్కడ తెలుసుకోండి..

Exit mobile version