Home ఎంటర్టైన్మెంట్ Brahmamudi August 30th Episode: బ్రహ్మముడి- అడ్డంగా బుక్కైన అక్కాచెల్లెళ్లు- కావ్య కంటే కుటుంబమే ఎక్కువన్న...

Brahmamudi August 30th Episode: బ్రహ్మముడి- అడ్డంగా బుక్కైన అక్కాచెల్లెళ్లు- కావ్య కంటే కుటుంబమే ఎక్కువన్న రాజ్

0

ముక్కలు చేద్దామనా

ఇంకెందుకు ఈ వాదోపవాదాలు. అనవసరం. నేను వచ్చి సీటు లాక్కోను. ఇవాళ్టి నుంచి నువ్ ఆఫీస్‌కు రెగ్యులర్‌గా వెళ్లు అని రాజ్ అంటాడు. ఏవండి అది కాదండి అని కావ్య అంటుంది. కళావతి ఇంకొక్క మాట మాట్లాడిన నేను ఊరుకోను. రా ముందు అని కావ్యను పక్కకు తీసుకెళ్తాడు రాజ్. అది చూసి రుద్రాణి, రాహుల్ సంతోషిస్తారు. ఏంటిదంతా, ఇంటిని చీలిక చేద్దామనుకుంటున్నావా. ఫ్యామిలీని ముక్కలు చేద్దామనుకుంటున్నావా. ప్రతిసారి గొడవలు తీసుకొస్తున్నావ్. ఇంట్లో నాతోపాటు అందరికీ ఒక సమస్యలా మారిపోయావ్ అని రాజ్ అంటాడు.

Exit mobile version