అంతర్జాతీయం Cyclone Asna : అరేబియా సముద్రంలో అరుదైన తుపాను- గుజరాత్లో అతి భారీ వర్షాలు! By JANAVAHINI TV - August 30, 2024 0 FacebookTwitterPinterestWhatsApp అరేబియా సముద్రంలో ఒక తుపాను ఏర్పడుతోంది. ఆగస్ట్ నెలలో అరేబియా సముద్రంలో తుపాను ఏర్పడటం చాలా అరుదైన విషయం. మరోవైపు గుజరాత్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. పూర్తి వివరాలను ఇక్కడ తెలుసుకోండి..