Home అంతర్జాతీయం Cyclone Asna : అరేబియా సముద్రంలో అరుదైన తుపాను- గుజరాత్​లో అతి భారీ వర్షాలు!

Cyclone Asna : అరేబియా సముద్రంలో అరుదైన తుపాను- గుజరాత్​లో అతి భారీ వర్షాలు!

0

అరేబియా సముద్రంలో ఒక తుపాను ఏర్పడుతోంది. ఆగస్ట్​ నెలలో అరేబియా సముద్రంలో తుపాను ఏర్పడటం చాలా అరుదైన విషయం. మరోవైపు గుజరాత్​లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. పూర్తి వివరాలను ఇక్కడ తెలుసుకోండి..

Exit mobile version