Home ఎంటర్టైన్మెంట్ Biggest Flop Movie OTT: రూ. 300 కోట్ల బడ్జెట్‌.. ఘోరమైన డిజాస్టర్.. దెబ్బకు ఏడ్చేసిన...

Biggest Flop Movie OTT: రూ. 300 కోట్ల బడ్జెట్‌.. ఘోరమైన డిజాస్టర్.. దెబ్బకు ఏడ్చేసిన సూపర్ స్టార్.. ఏ ఓటీటీలో ఉందంటే?

0

అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో

‘సామ్రాట్ పృథ్వీరాజ్’ మాత్రమే కాకుండా ‘బచ్చన్ పాండే’, ‘రామ్ సేతు’, ‘రక్షాబంధన్’ వంటి చిత్రాలు కూడా బాక్సాఫీస్ వద్ద ఘోరంగా ఫ్లాప్ అయ్యాయి. కాగా ప్రస్తుతం ‘సామ్రాట్ పృథ్వీరాజ్’ మూవీ ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. హిందీతోపాటు తెలుగు, తమిళ భాషల్లో అందుబాటులో ఉంది.

Exit mobile version