తెలంగాణ MLC Kavitha Bail : 'రాజకీయ పార్టీలను సంప్రదించి మేము ఆదేశాలిస్తామా'..? సీఎం రేవంత్ వ్యాఖ్యలపై సుప్రీంకోర్టు సీరియస్ By JANAVAHINI TV - August 29, 2024 0 FacebookTwitterPinterestWhatsApp ఢిల్లీ లిక్కర్ కేసులో కవిత బెయిల్ పై సీఎం రేవంత్ చేసిన వ్యాఖ్యలపై సుప్రీంకోర్టు తీవ్రంగా స్పందించింది. సర్వోన్నత న్యాయస్థానం అంటే గౌరవం లేదా..? అని వ్యాఖ్యానించింది. ముఖ్యమంత్రి బాధ్యతగా ఉండాలి కదా..? అని సీరియస్ అయింది.