Home ఎంటర్టైన్మెంట్ OTT Telugu Family Movie: ఓటీటీలోకి వచ్చేస్తున్న తెలుగు ఫ్యామిలీ డ్రామా సినిమా.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే..

OTT Telugu Family Movie: ఓటీటీలోకి వచ్చేస్తున్న తెలుగు ఫ్యామిలీ డ్రామా సినిమా.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే..

0

సారంగదరియా చిత్రంలో రాజారవీంద్రతో పాటు శివచందు, యశస్వినీ, శ్రీకాంత్ అయ్యంగార్, మొయిన్ మహమ్మద్, మోహిత్ పేడాడ, కాదంబరి కిరణ్, హర్షవర్దన్, నీల ప్రియ కీలకపాత్రలు పోషించారు. సజ్జా క్రియేషన్స్ బ్యానర్‌పై ఉమాదేవి, శరత్ చంద్ర ఈ మూవీని నిర్మించారు.

Exit mobile version