Home ఆంధ్రప్రదేశ్ APUTF On UPS : ఓపీఎస్ తప్ప మరే పెన్షన్ స్కీమ్ అంగీకరించం, యూపీఎస్ పై...

APUTF On UPS : ఓపీఎస్ తప్ప మరే పెన్షన్ స్కీమ్ అంగీకరించం, యూపీఎస్ పై ఈ నెల 30న ఉద్యోగుల ఆందోళన

0

APUTF On UPS : ఓపీఎస్ తప్ప మరే పెన్షన్ పథకాన్ని అంగీకరించమని యూటీఎఫ్ ఉద్యోగులు తెలిపారు. కేంద్రం కొత్తగా తీసుకొచ్చిన యూపీఎస్ కు వ్యతిరేకంగా ఈ నెల 30న రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మండల కేంద్రాల్లో ఆందోళనలు చేపట్టాలని పిలుపునిచ్చారు. సీపీఎస్‌ను ర‌ద్దు చేయాల‌ని డిమాండ్ చేశారు.

Exit mobile version