Home అంతర్జాతీయం Kolkata doctor rape case : కోల్​కతా వీధుల్లో మళ్లీ ఉద్రిక్తత- ‘నబన్నా మార్చ్​’ పై...

Kolkata doctor rape case : కోల్​కతా వీధుల్లో మళ్లీ ఉద్రిక్తత- ‘నబన్నా మార్చ్​’ పై దీదీ నిఘా!

0

కోల్​కతా వైద్యురాలి హత్య కేసు నేపథ్యంలో మమతా బెనర్జీ రాజీనామా చేయాలంటూ పలు విద్యార్థి సంఘాలు నిరసనలు చేపట్టాయి. నిరసనకారులపై పోలీసులు బాష్పవాయువును ప్రయోగించారు.

Exit mobile version