Home తెలంగాణ తెలంగాణలో మళ్లీ వర్షాలు.. 11 జిల్లాలకు ఎల్లో అలెర్ట్-meteorological department has issued yellow alert...

తెలంగాణలో మళ్లీ వర్షాలు.. 11 జిల్లాలకు ఎల్లో అలెర్ట్-meteorological department has issued yellow alert for 11 districts of telangana ,తెలంగాణ న్యూస్

0

తెలంగాణలోని పలు జిల్లాల్లో రానున్న నాలుగు రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని.. వాతావరణ శాఖ (ఐఎండీ) వెల్లడించింది. రాష్ట్రంలోని 11 జిల్లాలకు ఎల్లో అలెర్ట్ జారీ చేసింది. ఆదిలాబాద్, కొమరం భీమ్ ఆసిఫాబాద్, మంచిర్యాలు, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెంలోని కొన్ని ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో వర్షాలు కురుస్తాయని స్పష్టం చేసింది.

Exit mobile version