Home తెలంగాణ Siddipet: చెట్లను సొంత బిడ్డల్లా పెంచుకున్నాం.. వాటిని నరికేయొద్దు: హరీష్ రావు

Siddipet: చెట్లను సొంత బిడ్డల్లా పెంచుకున్నాం.. వాటిని నరికేయొద్దు: హరీష్ రావు

0

Siddipet: సిద్దిపేటలో అధికారులు, ప్రజా ప్రతినిధులు 20 సంవత్సరాలు కష్టపడి చెట్లను పెంచారని.. వాటిని సొంత బిడ్డల్లా చూసుకున్నామని హరీష్ రావు అన్నారు. వాటిని నరకొద్దని ట్రాన్స్‌కో అధికారులను కోరారు.

Exit mobile version