Home క్రికెట్ BCCI secretary: జై షా స్థానంలో మాజీ కేంద్ర మంత్రి తనయుడు.. బీసీసీఐ కొత్త సెక్రటరీ...

BCCI secretary: జై షా స్థానంలో మాజీ కేంద్ర మంత్రి తనయుడు.. బీసీసీఐ కొత్త సెక్రటరీ ఈయనేనా?

0

BCCI secretary: జై షా స్థానంలో బీసీసీఐ సెక్రటరీ అయ్యేది ఎవరు? ఒకవేళ ఆయన ఐసీసీ ఛైర్మన్ అయితే ఖాళీ అయ్యే ఈ స్థానాన్ని మరో మాజీ కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ తనయుడు భర్తీ చేయనున్నట్లు వార్తలు వస్తున్నాయి. అయితే జై షా మాత్రం ఇంత వరకూ నామినేషన్ దాఖలు చేయలేదు.

Exit mobile version