మాజీ మంత్రి రోజా చాలా రోజుల తర్వాత మీడియా ముందుకు వచ్చారు. హైదరాబాద్ లో శ్రీ కృష్ణాష్టమి వేడుకల్లో పాల్గొన్నారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. ఇక్కడ కృష్ణాష్టమి వేడుకల్లో అందరినీ కలుసుకోవటం ఆనందంగా ఉందన్నారు. ఇస్కాన్ లో సభ్యత్వం ఉన్నట్లు పేర్కొన్నారు.