వీడియోస్ RK Roja at ISKON Temple Hyderabad | శ్రీ కృష్ణ జన్మాష్టమి వేడుకల్లో పాల్గొన్న మాజీ మంత్రి రోజా By JANAVAHINI TV - August 26, 2024 0 FacebookTwitterPinterestWhatsApp మాజీ మంత్రి రోజా చాలా రోజుల తర్వాత మీడియా ముందుకు వచ్చారు. హైదరాబాద్ లో శ్రీ కృష్ణాష్టమి వేడుకల్లో పాల్గొన్నారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. ఇక్కడ కృష్ణాష్టమి వేడుకల్లో అందరినీ కలుసుకోవటం ఆనందంగా ఉందన్నారు. ఇస్కాన్ లో సభ్యత్వం ఉన్నట్లు పేర్కొన్నారు.