Home రాశి ఫలాలు Mithuna Rasi Today: మిథున రాశి వారికి ఈరోజు ఆకస్మిక ధనలాభం, అపరిచిత వ్యక్తితో జాగ్రత్త

Mithuna Rasi Today: మిథున రాశి వారికి ఈరోజు ఆకస్మిక ధనలాభం, అపరిచిత వ్యక్తితో జాగ్రత్త

0

ఆర్థిక

ఈరోజు ఆర్థికంగా మిథున రాశి వారికి బాగుంది. ఆకస్మికంగా డబ్బు వస్తుంది. కానీ, ప్రయాణంలో అపరిచితులకు డబ్బు ఇవ్వకండి. స్త్రీలకు పూర్వీకుల ఆస్తి నుంచి ధనం లభిస్తుంది. నిలిచిపోయిన డబ్బును తిరిగి పొందడంలో మీరు సమస్యలను ఎదుర్కొంటారు. డబ్బు గురించి తోబుట్టువులు లేదా సన్నిహితులతో వాదించవద్దు. టెక్స్‌టైల్స్, కాస్మొటిక్స్, లెదర్, కంప్యూటర్ యాక్సెసరీస్ వ్యాపారాల్లో ఉన్న వారికి ఈరోజు పెట్టుబడుల నుంచి మంచి రాబడి లభిస్తుంది. స్త్రీలు తమ స్నేహితులతో కలిసి వేడుకల కోసం ధనం ఖర్చు చేయాల్సి ఉంటుంది.

Exit mobile version