Home రాశి ఫలాలు ఆగస్ట్ 27, నేటి రాశి ఫలాలు.. ఆ రాశుల వారికి అప్పుల నుంచి విముక్తి, ధన...

ఆగస్ట్ 27, నేటి రాశి ఫలాలు.. ఆ రాశుల వారికి అప్పుల నుంచి విముక్తి, ధన లాభం

0

మకరం:

పొరపాట్లు సరిదిద్దుకుని కార్యక్రమాలు తిరిగి ప్రారంభిస్తారు. సమాజంలో ఆదరణ పెరుగుతుంది. స్నేహితులతో విభేదాల పరిష్కారం అవుతాయి. వాహనాలు, ఆభరణాలు కొంటారు. ఆశించిన ఆదాయం అందుతుంది. అప్పులు తీరతాయి. వ్యాపారులకు అనుకున్న లాభాలు ద‌క్కుతాయి. పెట్టుబడులు అందుతాయి. ఉద్యోగులకు విధుల్లో ప్రతిబంధకాలు తొలగుతాయి. రాజకీయవేత్తలు, కళాకారులకు అప్రయత్న అవకాశాలు. క్రీడాకారులు, పరిశోధకులకు ఆశించిన ప్రగతి ఉంది.

Exit mobile version